Inaya Sulthana: బిగ్‌బాస్ బ్యూటీ ఇనయసుల్తానా హీరోయిన్‌గా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. ఫ్రైడే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ మూవీలో ఇనయ సుల్తానాతో పాటు దీయరాజ్, రిహానా, వికాశ్ వశిష్ట, రోహిత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.