Income Idea: అద్భుత ఉపాయం.. చెట్టు కొమ్మలతో ఆదాయం..

10 months ago 24
ఉపాయం ఉంటే.. ఎక్కడైనా బతకొచ్చు.. ఏం చేసైనా జీవితాన్ని లాగవచ్చు. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలే చేయాలని లేదు. తనకు నచ్చిన విధంగా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. అయితే బిజినెస్‌లో కూడా విజయవంతం అవుతుందన్న నమ్మకం లేదు. అలాంటి వాటితో పని లేకుండా.. అద్భుత ఆలోచన చేశారు నిరుద్యోగులు. చెట్ల కొమ్మల ద్వారా ఉపాధి పొందడంతో పాటు.. ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇంతకు ఏంటి ఆ ఉపాయం..? ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article