India vs Pakistan OTT: ఓటీటీలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరుపై సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడంటే..
1 week ago
4
The Greatest Rivalry: India vs Pakistan OTT: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరాటాలతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ రానుంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఎగ్జైట్‍మెంట్ పెరిగిపోయింది.