Indian 2: ఎట్టకేలకు ఇండియన్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. సౌత్ స్టార్ , నటవిశ్వరూపం కమల్ హాసన్ నటించిన తాజా సినిమా ఇండియన్ 2. ఈ సినిమాలో కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్ర ఖని, బ్రహ్మానందం వంటి వారు నటించారు