Indian 2: అనుకున్న డేట్ కంటే ముందే ఓటీటీలోకి ఇండియన్ 2 .. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. !

5 months ago 12
Indian 2: సౌత్ స్టార్ , నటవిశ్వరూపం కమల్ హాసన్ నటించిన తాజా సినిమా ఇండియన్ 2. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, సముద్ర ఖని, బ్రహ్మానందం వంటి వారు నటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ వచ్చింది.
Read Entire Article