Indian 2: ఇండియ‌న్ 2 ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ - వంద కోట్ల న‌ష్టం - ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో ఫ‌స్ట్ ప్లేస్‌

4 months ago 6

Indian 2 Final Collections: క‌మ‌ల్‌హాస‌న్, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన ఇండియ‌న్ 2 మూవీ భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ యాక్ష‌న్ మూవీ 73 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది

Read Entire Article