Indian Idol Season 15: ఇండియన్ ఐడల్ విజేతగా మానసి.. ప్రైజ్‍మనీ ఎన్ని లక్షలంటే.. తెలుగు సింగర్‌కు ఫైనల్‍లో నిరాశ

11 months ago 5
Indian Idol Season 15: ఇండియన్ ఐడల్ సీజన్ 15 టైటిల్ కైవసం చేసుకున్నారు మానసి ఘోష్. టైటిల్, ప్రైజ్‍మనీ అందుకున్నారు. ఫైనల్‍లో తెలుగు సింగర్ అనిరుధ్‍కు నిరాశ ఎదురైంది.
Read Entire Article