Indraja: ఇంద్రజ కూతురును చూశారా..? అబ్బో.. తల్లిని మించిన అందం.. హీరోయిన్ కాబోతోందా?
2 weeks ago
6
స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ను కుదిపేసిన ఇంద్రజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె డాటర్ ని చూస్తే హీరోయిన్ల రేంజ్ అందంగా ఉంది.