Indraja: టాలీవుడ్ నటి ఇంద్రజ సీఏం భార్యగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నది. ఇంద్రజ ప్రధాన పాత్రలో సీఏం పెళ్లాం పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో అజయ్ సీఏంగా నటిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీకి గడ్డం రమణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.