Itlu Mee Edava Movie: రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న 'ఇట్లు మీ ఎదవ' మూవీ.. విడుదల ఎప్పుడంటే?
3 months ago
9
త్రినాధ్ కఠారి హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఇట్లు మీ ఎదవ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.