Itlu Mee Yedhava Movie: ఏముంది మామ ట్రైలర్.. నవ్వి నవ్వి సచ్చిపోయేలా ఉన్నాం! యూత్‌కు పండగే

10 months ago 22
త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్.
Read Entire Article