Jaat: ‘జాట్’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. హీరోయిన్ క్రేజీ పోస్టర్ వైరల్

2 weeks ago 7
సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన "జాట్" సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. థమన్ కంపోజ్ చేసిన ఐటెం సాంగ్ ఏప్రిల్ 1న విడుదల అవుతుంది.
Read Entire Article