జబర్ధస్థ్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ హీరోగా నటిస్తోన్న వైఫ్ ఆఫ్ అనిర్వేష్ మూవీ ట్రైలర్‌ను హీరో శివాజీ రిలీజ్ చేశాడు. మర్డర్ మిస్టరీ అంశాలతో ఈ ట్రైలర్ ఆసక్తిని పంచుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ మార్చి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది