Jabardasth Abhi The Devils Chair Movie With AI Technology: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన అదిరే అభి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అప్డేటెడ్ ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తూ తెరకెక్కించిన ది డెవిల్స్ చైర్ అనే హారర్ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 21) థియేటర్లలో విడుదల కానుంది.