Jack Day 1 Collections: సిద్దు జొన్నలగడ్డ జాక్ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా గురువారం రోజు ఈ మూవీకి రెండున్నర కోట్లలోపే కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది.