Jack Kiss Song Lyrics: సిద్ధు, వైష్ణవి మూవీ ‘జాక్’ నుంచి మెలోడియస్‍గా రెండో సాంగ్.. లిరిక్స్ ఇవే.. ముద్దు కోసం తిప్పలు
1 month ago
5
Jack Kiss Song Lyrics: జాక్ చిత్రం నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. మెలోడియస్‍గా ఆకట్టుకునేలా ఈ సాంగ్ ఉంది. సిద్ధు, వైష్ణవి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.