Jack Twitter Review: జాక్ ట్విట్ట‌ర్ రివ్యూ - సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ యాక్ష‌న్ మూవీకి ఊహించ‌ని టాక్ - మిస్ ఫైర్ అంటూ ట్వీట్

1 week ago 4

Jack Twitter Review: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన మూవీ జాక్‌. స్పై యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చేసిన ఈ మూవీకి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ఓవ‌ర్సీస్‌ ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే?

Read Entire Article