Jackie Movie: 'జాకీ' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇండియన్ సినిమాలో ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌త

11 months ago 24
పీకే7 స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జాకీ. ప్రతిభావంతుడైన డైరెక్టర్ డా. ప్రగభల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం మడ్డీ. భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్‌ నేపథ్యంలో రూపోందిన మడ్డీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.
Read Entire Article