Jagannath: రాయలసీమ భరత్ హీరోగా ‘జగన్నాథ్’.. డిసెంబర్ 19న గ్రాండ్ రిలీజ్

4 months ago 10
పీలం పురుషోత్తం నిర్మాణంలో భరత్, సంతోష్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘జగన్నాథ్’. రాయలసీమ భరత్ హీరోగా, నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
Read Entire Article