Jagapathi Babu: ‘ఆర్జీవీ మామూలోడు కాదు.. ఊర్మిళ దగ్గర ఇరికించాడు:’ జగపతి బాబు
6 months ago
7
ఇటీవల సీనియర్ యాక్టర్ జగపతి బాబు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) గురించి ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటపెట్టాడు. ఈ వర్సటైల్ యాక్టర్ హోస్ట్ చేస్తున్న "జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి" అనే టాక్ షో (Talk show) దీనికి వేదిక అయింది.