Jai Hanuman Movie: స్టార్ట్ అయిన 'జై హనుమాన్' మూవీ.. ఈ సారి రికార్డల మోత మామలుగా ఉండదు..!

1 week ago 3
మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న తొలి సూపర్ హీరో చిత్రం హను-మాన్. దర్శకుడు ప్రశాంత్ వర్మ సృజనాత్మక దృష్టి, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా నటన కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
Read Entire Article