Jana Nayagan Cinema: 'జననాయగన్' సినిమాకు తప్పని తిప్పలు.. మద్రాస్ హై కోర్టు కీలక తీర్పు..!

1 month ago 6
జననాయగన్ సినిమా వివాదంలో సింగిల్ మెంచ్ తీర్పును రద్దు చేసిన హై కోర్టు. గతంలో U/A సర్టిఫికేట్‌ను ఇవ్వాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే.. సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డ్ సవాళ్ చేసింది. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article