సంక్రాంతి పండక్కు 5 రోజుల ముందుగానే రిలీజ్ కాబోతున్న జననాయగన్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే.. విడుదలకు ముందు రాజాసాబ్‌కు ఊహించని టెన్షన్ మొదలైంది. స్టార్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.