Jana Nayagan Movie: విజయ్ దళపతి 'జన నాయకుడు' సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్.. అన్ని వందల కోట్లేందిరా అయ్యా..!
2 months ago
7
విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న లాస్ట్ మూవీ ‘జన నాయగన్’పై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు మాటల్లో చెప్పలేనంత భారీగా ఉన్నాయి. విజయ్ కెరీర్‌లో ఇది చివరి సినిమా అనే ప్రచారం ఉండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే స్పెషల్ ఫోకస్ ఏర్పడింది.