Jana Nayagan Trailer Public Review | థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ

7 months ago 25
చెన్నైలో నటుడు విజయ్ అభిమానులు మరోసారి తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. ‘జననాయకన్’ సినిమా ట్రైలర్ విడుదలను పురస్కరించుకుని విజయ్ బ్యానర్లకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు జరిపారు. ట్రైలర్ రిలీజ్‌తో విజయ్ అభిమానుల్లో ఉత్సాహం వెల్లువెత్తగా, సంబరాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article