Jana Nayagan: విజయ్ జననాయగన్ సినిమాపై మద్రాస్ హైకోర్టు తీర్పు.. ఏం చెప్పిందంటే..!
3 months ago
11
విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయగన్ ’. విడుదలకు ముందే ఈ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.