Jana Nayakudu movie: 'జన నాయకుడు' మూవీ నుంచి దళపతి కచేరి సాంగ్ రిలీజ్.. అనిరుధ్ కుమ్మేశాడంతే..!

7 months ago 24
సంక్రాంతి పండక్కి రిలీజ్ కాబోతున్న జననాయకుడు సినిమాపై తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. భగవంత్ కేసరీకి రీమేక్ అని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది కానీ.. అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లా అదే కథకు కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో వస్తున్నట్లు అనిపించింది. ఏది ఏమైనా రాజాసాబ్‌కు పోటీగా వస్తుండటంతో కాస్త అటెన్షన్ ఎక్కువగానే ఉంది. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి 'దళపతి కచేరి' అంటూ ఓ మాస్ బీట్‌ను రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
Read Entire Article