Janhvi Kapoor Boyfriend: తనను దళితుడన్న ట్రోలర్‌పై విరుచుకుపడిన జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్.. నీ ఆలోచనే అంటరానిదంటూ..

11 months ago 6
Janhvi Kapoor Boyfriend: జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా తనను దళితుడు అన్న ఓ ట్రోలర్ పై విరుచుకుపడ్డాడు. గతేడాది తాను చేసిన పోస్టుపై వచ్చిన కామెంట్ కు ఘాటుగా స్పందించాడు. ఇప్పుడతని రిప్లై వైరల్ అవుతోంది.
Read Entire Article