బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. స్టైలిష్ లుక్‌లో ఎయిర్‌పోర్ట్‌లో నడుస్తున్న జాన్వీని మీడియా, అభిమానులు స్నాప్ చేశారు. ఆ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రాజెక్ట్స్ లేదా వ్యక్తిగత ప్రయాణం కోసం జాన్వీ హైదరాబాద్‌కి వచ్చి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.