Janhvi Kapoor: అమ్మాయిల పీరియడ్స్‌పై జాన్వీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆ సమయంలో మూడ్‌

1 year ago 25
అమ్మాయిలకు వచ్చే నెలసరి గురించి ఎవ్వరూ పెద్దగా బయటకు మాట్లాడరు. కానీ తాజాగా బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ అమ్మాయిలకు నెలనెలా వచ్చే పీరియడ్స్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.
Read Entire Article