Janhvi Kapoor: ముద్దుముద్దుగా జాన్వీ కపూర్.. చీరకట్టులో అదిరిందిరోయ్..!

6 months ago 11
జాన్వీ కపూర్ వినాయక చవితి సందర్భంగా చీరకట్టులో ఫొటోస్ తో ట్రెండ్ అవుతోంది. దేవర, పెద్ది సినిమాలతో టాలీవుడ్ లో క్రేజ్ పెంచుకుంటోంది. 80 కోట్ల ఆస్తి కూడబెట్టింది.
Read Entire Article