Jani Master: చర్లపల్లి జైలుకు జానీ మాస్టర్‌... 14 రోజుల పాటు రిమాండ్.. !

1 year ago 16
 టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన  జానీ మాస్టర్ కేసు సంచలనంగా మారింది. నిన్న గోవాలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ఇవాళ తెల్లవారు జామున హైదరాబాద్ పోలీసులు తీసుకువచ్చారు.
Read Entire Article