టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫన్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు దీంతో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసేందుకు 4 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి..