Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్... పోక్సో చట్టం కింద కేసు నమోదు..!

4 months ago 4
ఎట్టి పరిస్థితుల్లో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతని కోసం పోలీసులు నాలుగు బృందాలుగా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి.
Read Entire Article