Jani Master: ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు జానీ మాస్టర్. ఎందుకంటే ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.