Jani Master: హైదరాబాద్‌కు జానీ మాస్టర్.. రహస్యంగా విచారణ.. కోర్టులో హాజరు పరిచే ఛాన్స్..!

7 months ago 9
ఈ వ్యవహారం టాలీవుడ్‌లో కీలక మలుపులు తిరుగుతుంది. జానీ మాస్టర్ కేసుపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తుందని ఆయన ఆరోపించారు.
Read Entire Article