Jatadhara Movie: సుధీర్ బాబు 'జటాధర' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
6 months ago
8
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆడియెన్స్‌కు కాస్త కొత్త కాన్సెప్ట్ చూపించాలని తహతహలాడే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఓ వైపు మామ సూపర్ స్టార్ కృష్ణ, మరోవైపు బావ మహేష్ బాబు.. అయినా సరే తన సొంత కాళ్లపై నిలబడ్డాడ సుధీర్ బాబు.