Jayam Ravi Divorce: పెళ్లయిన 15 ఏళ్లకు భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో.. ఐశ్వర్య రాయ్‌తో..

4 months ago 6
Jayam Ravi Divorce: పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడు తమిళ స్టార్ హీరో జయం రవి. గతంలో ఐశ్వర్య రాయ్ తో కలిసి పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటించిన ఈ హీరో విడాకులు తీసుకుంటున్నట్లు చాలా రోజులుగా వార్తలు రాగా.. ఇప్పుడు అతడే అధికారికంగా ప్రకటించాడు.
Read Entire Article