Jayam Ravi divorce: భార్య ఆరోపణలపై స్పందించిన తమిళ హీరో జయం రవి.. అది నిజం కాదంటూ..

4 months ago 2
Jayam Ravi Divorce: జయం రవి విడాకుల వివాదం కొనసాగుతోంది. ఆయనపై భార్య ఆర్తి ఇటీవల ఆరోపణలు చేశారు. వాటిపై జయం రవి తాజాగా స్పందించారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడించారు.
Read Entire Article