Jayam Ravi: జయం రవి అలాంటి వాడా... షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య ..!
4 months ago
6
Jayam Ravi: సౌత్ సూపర్ స్టార్ జయం రవి విడాకులు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. చక్కని భార్య, చూడచక్కటి ఇద్దరు పిల్లలు, ప్రేమించి పెళ్లి.. 15 ఏళ్ల కాపురం అకస్మాత్తుగా ఏమైందో కానీ.. జయం రవి భార్యకు విడాకులు ఇచ్చేస్తున్నానంటూ బాంబూ పేల్చాడు.