'మత్తు వదలరా' సిరీస్‌తో యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ రితేష్ రాణా. ఇప్పుడు జెట్‌లీ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. అయితే ఈ సారి ఏకంగా సత్యనే హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజైంది. గ్లింప్స్‌ను చూస్తుంటే.. సినిమా మొత్తం కథ ఫ్లైట్‌లోనే జరుగుతున్నట్లు అనిపిస్తుంది.