Jhansi: జానీ మాస్టర్‌పై యాంకర్ ఝాన్సీ సంచలన పోస్ట్.. మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్

1 year ago 12
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసులో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించడంతో ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం నిలిచింది. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చిన తీర్పుగా ఝాన్సీ పేర్కొన్నారు.
Read Entire Article