Jigris Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న 'జిగ్రీస్'.. ఏం యాక్టింగ్ చేశ్నవ్ కృష్ణ బురుగుల బ్రో..!

1 month ago 5
ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు… టైమ్‌లైన్ మొత్తం ‘జిగ్రిస్’ సినిమా చర్చలతో నిండిపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణ బురుగుల పేరు యూత్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article