Jigris Movie: ఓటీటీలోకి వచ్చేసిన 'జిగ్రీస్' మూవీ.. ఎందులో అంటే?

2 months ago 7
యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే సినిమాలకు టాలీవుడ్‌లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా రీసెంట్‌గా రిలీజైన జిగ్రీస్ సినిమా కూడా ఆ కోవలకి చెందిందే. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేం రామ్ నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కాలు కీలక పాత్రల్లో నటించారు.
Read Entire Article