JINN: ఆడియన్స్ అందరికీ సరికొత్త అనుభూతినిచ్చే సినిమా ‘జిన్’: నిర్మాత నిఖిల్ ఎం. గౌడ
2 months ago
4
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. డిసెంబర్ 19న గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో నిర్మాత నిఖిల్ ఎం. గౌడ చిత్ర విశేషాలు వెల్లడించారు.