Jiohotstar Record: ఓటీటీలో అన్ని రికార్డులు బ్రేక్ చేసిన ఇండియా, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. 85 కోట్ల వ్యూస్
1 month ago
6
Jiohotstar Record: జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఇండియా, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అన్ని ఓటీటీ రికార్డులను తిరగరాసింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ రికార్డు వ్యూస్ కూడా ఇప్పుడు బ్రేక్ కావడం విశేషం.