Jithender Reddy Movie: జితేందర్ రెడ్డి సినిమాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు...!

1 year ago 38
Jithender Reddy Movie: రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’.
Read Entire Article