Jockey Movie: రా, రస్టిక్‌గా 'జాకీ' మూవీ టీజర్.. ప్యూర్ విలేజ్ డ్రామా..!

2 months ago 4
‘జాకీ’ కథ మధురై పరిసర గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ సంప్రదాయ క్రీడను సినిమాటిక్‌గా కాకుండా, పూర్తిగా సహజంగా చూపించాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఏకంగా మూడు సంవత్సరాలు ఆ ప్రాంతంలో పరిశోధన చేసింది.
Read Entire Article