Jr NTR Fans: మీ అభిమానం తగలెయ్యా!.. భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎన్టీఆర్

1 month ago 9
Jr NTR: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ మాత్రం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. తారక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Read Entire Article