Jr NTR: ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన TDP MLA... సంచలనం రేపుతున్న ఆడియో!

1 year ago 23
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యే ప్రసాద్, ఎన్టీఆర్ సినిమాలపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన సినిమాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
Read Entire Article